తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని..పార్టీ కార్యకర్తలను పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి..కాపాడుకుంటాం అని మంత్రి హరీష్ రావు అన్నారు.. పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుంది .. సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా …
Read More »సీఎం కేసీఆర్ గారి బాటలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా …!
ప్రకృతి విలయంతో వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని లక్ష రూపాయలు తమ వంతు గ ఆర్ధిక సహాయం చేసారు . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం , పౌష్టికాహారం ఇలా ఎన్నో రకాలుగా మానవతా దృక్పధం తో …
Read More »తెలంగాణ రేషన్ డీలర్లకు సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు శుభవార్తను ప్రకటించింది సర్కారు. రేషన్ డీలర్ల పలు సమస్యలపై సర్కారు సానుకూలంగా స్పందించింది.ఈ రోజు ఉదయం రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.అనంతరం ఆర్థిక ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గతంలో డీలర్లకు కిలోబియ్యం పై ఇస్తున్న కమీషన్ ఇరవై పైసల నుండి డెబ్బై పైసలకు పెంచుతున్నట్లు తెలిపారు. అయితే ఈ పెంపు సెప్టెంబర్ నెల మొదటి తారిఖు …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఉదారత..!
కేరళ వరద బాధితులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ వరద బాధితుల కోసం తక్షణ సాయం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించడమే కాకుండా యాబై రెండున్నర లక్షల విలువ చేసే బాలామృతం,యాబై టన్నుల పాలపోడి,ఐదు వందల టన్నుల బాయిల్డ్ రైస్ తో పాటుగా త్రాగునీటిని శుద్ధి చేసే రెండున్నర కోట్ల రూపాయల విలువ …
Read More »“టీఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్భుల్లాపూర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు”
అధికార టీఆర్ ఎస్ పార్టీ లోకి వలసలు జోరందుకున్నాయి .కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 125,126,127,129,132 డివిజన్ లకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు వారందరికి గులాబి కండువ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ అనంతరం వారు మాట్లాడుతూ. …
Read More »తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన కేరళ సీఎం..!
వరదలతో ,భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అండగా నిలిచిన సంగతి తెల్సిందే. ఈక్రమంలొ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయంగా ఇరవై ఐదుకోట్ల రూపాయలను ప్రకటించిన సంగతి కూడా తెల్సిందే. అంతే కాకుండా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ శుద్ధి చేసే యంత్రాలతో పాటుగా యాబై ఐదు లక్షల విలువ చేసే బాలమృతం వంద టన్నులను ,ఇరవై టన్నుల పాలపోడిని …
Read More »కంటివెలుగు, రైతు బీమా పోస్టర్లపై యువతి క్లారిటీ..!
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగస్టు పదిహేనో తారిఖున అత్యంత హట్టహాసంగా ప్రారంభించిన పథకాలు కంటి వెలుగు,రైతు బీమా.. అయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాల గురించి ప్రింట్ మీడియాలో (లోకల్,జాతీయ)ప్రకటనలను ఇచ్చింది సర్కారు. ఈక్రమంలో రైతు బీమా,కంటి వెలుగు పథకాల ప్రచారంలో భాగంగా ఒక మహిళ బిడ్దను ఎత్తుకున్న ఫోటోను ,పక్కన భర్త ఉన్న ఫోటోను కల్పి పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు మీద …
Read More »ప్రజలకు మొహం చూపించలేక ఉత్తమ్..!
ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »కేటీఆర్ సవాల్‌కు పారిపోయిన ఉత్తమ్..!
ప్రజామోదాన్ని పొందలేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సీనియారిటీ …
Read More »గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …
Read More »