తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …
Read More »హరీశన్నా.. మా ఊరికి రండి…!
ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …
Read More »నిజామాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌తోనే సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్‌ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్‌ఎస్ చేతుల్లో రాష్ట్రం …
Read More »టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్..
టీఆర్ఎస్ పార్టీ లోకి నంగునూరు మండలం బద్దిపడగ గ్రామం నుండి తడిసిన వెంకట్ రెడ్డి గారి ఆద్యర్యంలో గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా బద్దిపడగ గ్రామానికి చెందిన బీజేపీ సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఓరుగంటి గణేష్ రెడ్డి మరియు పులి పృధ్విరాజ్ తేలుకుంట సాయి కుమార్ కాంగ్రెస్ నాయకులు రాచకొండ పెంటయ్య తదితరులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది …
Read More »మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!
రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …
Read More »టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి …….కేటీఆర్
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …
Read More »ఎన్నికల్లో విజయం మాదే…..ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కవిత, త్వరలొ జిల్లాలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ, అలాంటిది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం అనైతికమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. టీడీపీ, …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కు మరో షాక్
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది. వారి అనుంగ అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నేత నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మాజీ జడ్.పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి హస్తానికి ‘చే’యిచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ఆ తదుపరి నార్కెట్పల్లి జడ్. పి.టి.సి గా ఎన్నికయ్యారు.రవీందర్ రెడ్డి తండ్రి హనుమంత రెడ్డి కూడా సుదీర్ఘ కాలం స్వగ్రామం నేమ్మాని గ్రామ సర్పంచ్ …
Read More »ఉమ్మడి మెదక్ జిల్లాలో పదింటింటికి పది సీట్లు గెలుస్తాం..!!
గత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది సీట్లకు గాను 9 గెల్చామని, వచ్చె ఎన్నికల్లో జహీరాబాద్ కలుపుకుని పదింటికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోను గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ముమ్మాటికీ రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని మంత్రల నివాస సముదాయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో, నర్సాపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే …
Read More »కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టు పక్షులుగా మారిపోయారని, రాజ్యాంగ తెలియని ఆ నాయకుల తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలు అవిభక్త రాష్ట్రంలోజరిగాయని ప్రజల దీవెనలతో అపుడు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా పలు అభివృద్ధి పనులు …
Read More »