Home / Tag Archives: trs (page 164)

Tag Archives: trs

టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు

టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టిన రోజు వేడుకలు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో నిరాడంబరంగా జరిగాయి .వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,పరకాల ఎమ్మెల్యే సి .ధర్మా రెడ్డి ,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ ,గ్యాదరి బాలమల్లు ,టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డి ల సమక్షం లో కేక్ కట్టింగ్ జరిగింది .ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు స్పందించి …

Read More »

నిర్మల్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్మల్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మెటర్నిటీ హస్పిటల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.

Read More »

సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి కార్యక్రమంలో తెరాస రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ బండి రమేష్ గారు, నాంపల్లి ఇంచార్జి ఆనంద్ గౌడ్ గారు,జహంగీర్ పార్టీ సెక్రటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ సంజయ్ గారు, యూసఫ్, ఇక్బల్, అశోక్ ముదిరాజ్, జాఖిఉల్లాఖాన్ బాసిత్ …

Read More »

వినూత్న పద్ధతుల్లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే …

Read More »

తెలంగాణ టార్చ్ బేరర్…కేటీఆర్…!

కేటీఆర్…ఈ పేరు ఓ సమ్మోనం, ఓ సింప్లిసిటీ , ఓ ఇన్‌స్పిరేషన్, ఓ హ్యుమానిటీ, ఓ ఉత్తుంగ తరంగం…ఒక రీసెర్చ్ టాపిక్..ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. తెలంగాణలో గత వారం రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది..ఒక పక్క బోనాల సంబురాలు…మరో పక్క కేటీఆర్ బర్త్‌డే సంబురాలు…ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మామూలుగా రాజకీయ నాయకుల పుట్టిన రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు తమ …

Read More »

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

హరితహారం కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వ పరంగా నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి దయాకర్రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘హరితహారంతో …

Read More »

సూర్యపేట ముందంజలో ఉండాలి..!

సూర్యపేట జిల్లాను బహిరంగ విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దుకునేలా ప్రకటించడం తో పాటు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో అధికారులు శ్రద్ద చూపించాలని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. హరితహారం పై మంగళవారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఈ అంశంపై జిల్లా అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ …

Read More »

“అదే”ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం

తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ,సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావుపై నిన్న సోమవారం చింతమడకలో జరిగిన గ్రామ ప్రజల ఆత్మీయ సమ్మేళన సభలో ఆద్యంతం టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురిపించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన చింతమడక ప్రజల కోసం హరీశ్‌ బాగా తిప్పలు పడ్డాడని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా సభలో హారీష్ రావు మాట్లాడుతూ”సిద్దిపేట …

Read More »

ఎంపీ సంతోష్‌ కుమార్ సంచలన నిర్ణయం

స్పందించే హృదయంతో, అవసరం ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్‌ …

Read More »

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat