Home / Tag Archives: trs (page 150)

Tag Archives: trs

సర్కారు బడులను దత్తత తీసుకొండి..

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ”రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయడానికి అందరు కల్సి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బడుల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని.. నాణ్యమైన విద్యను …

Read More »

నేనున్నాను..

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ పరిధిలో కవాడిగూడకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు సునీల్ సరిగ్గా 3ఏళ్ల కింద వచ్చిన తీవ్ర జ్వరంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నెల నెల ఖర్చులకు సర్కారు …

Read More »

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం

తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో పాటుగా డెంగీ,మలేరియా జ్వరాలు విజృంభిస్తోన్న తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి రోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులల్లో.. కార్పోరేట్,నర్సింగ్ హోమ్ లలో రెండు గంటలు ఉచితంగా ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ఆసుపత్రుల అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ ప్రకటించింది. సర్కారు దవఖానాల్లో డెంగీ,మలేరియా బాధితుల క్యూ ఎక్కువైతున్న …

Read More »

మూడేళ్ల కల సాకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల ఎన్నో దశాబ్ధాల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లల్లోనే పూర్తిచేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు వరద కాలువల ద్వారా రివర్స్ పంపింగ్ స్టైల్లో ఎస్సారెస్పీకి చేర్చే ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ఇందూరు జిల్లా బాల్కొండ వద్ద ఉన్న వరద కాలువ నీళ్ళు శ్రీరాంసాగర్ గేట్లను చేరుకుంది. అక్కడ …

Read More »

మీమంతా మా నాయకుడు కేసీఆర్ తోనే ఉంటాం..దుష్ప్రచారం ఆపండి !

గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ కి దూరంగా ఉంటున్నారని వస్తున్న వార్తలు తెలిసిందే. ఈ మేరకు వారు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణా రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  స్పష్టత ఇచ్చారు. మాపై వస్తున్న వార్తలు  తప్పుడు వార్తలని, ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేయకండి అని అన్నారు. మా నాయకుడు కేసీఆర్ తోనే …

Read More »

టాలీవుడ్ హీరోలు సైతం కేటీఆర్ కు మద్దతు..!

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం లో తలెత్తిన సమస్య ఏమిటీ అంటే అది డెంగ్యూ నే. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం ఈ వైరల్ ఫీవర్ ప్రజలను హడలెత్తిస్తుంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో  నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ట్విట్టర్ వేదికగా ఈ సందేశాన్ని పంపారు. ఈ ట్వీట్ కు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మద్దతు …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి స్పందన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో …

Read More »

నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …

Read More »

తెలంగాణ బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత..!

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2019-20ఏడాదికి సంక్షేమ పద్దు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు తొలిసారిగా మండలిలో ప్రవేశ పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత కేటాయించారో ఒక లుక్ వేద్దామా..!. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్షరాల రూ.1,46,492.30కోట్లు. పరిమితులను అనుసరించి సంక్షేమ రంగాలకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా ప్రగతి పద్దు రూ.75,263.23కోట్లు,నిర్వహాణ …

Read More »

రాకెట్ స్పీడ్ తో పెరిగిన తెలంగాణ మూలధన వ్యయం

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20 ఏడాదికి చెందిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్,మండలిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు నిన్న సోమవారం ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి,ఆస్తులను సృష్టించడంలో..సంక్షేమంలో.. మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ సర్కారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat