తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో 2019 లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి …
Read More »సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వచ్చ అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »అవ్వ తాతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల …
Read More »ప్రగతిపథంలో గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా సాగే విద్యాబోధన ఉన్నతంగా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆశయమని, ఈ నేపథ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తగు కృషి చేసి మరింత ప్రగతిపథంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. …
Read More »