‘స్థానిక’ సంస్థల వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో …
Read More »గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుంది…కేటీఆర్
టీఆర్‌ఎస్ 18వ అవిర్భావ దినోత్సవం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు కేసీఆర్ వెంట నడిచిన గులాబీ సైనికులకు పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా.. రెండు సార్లు సీఎం అయిన …
Read More »న్యూజీలాండ్ లో కేసీఆర్ గారి 65వ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 65 వ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ ఆధ్వర్యంలో ఆక్లాండ్ సూపర్ సిటీలోని ఎప్సం మరియు మనుకవ్ సిటీలోని న్యూజీలాండ్ బ్లడ్ శాఖలలో నిర్వహించడం జరిగింది.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు నిరాడంబరంగా సందేశాత్మకంగా “రక్త దానం – ప్రాణ దానం ” సామజిక కార్యక్రమం నిర్వహించినట్టు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ అధ్యక్షుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి …
Read More »ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర ప్రభుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …
Read More »