ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.మురళి ధర్మపురి మరియు ప్రవీణ్ పిన్నమ సమన్వయ కర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ …
Read More »తెలుగు మహాసభల సన్నాహక సదస్సుకు కాలిఫోర్నియాలో అపూర్వ స్పందన
తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన …
Read More »