తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు . టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ నేతలు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ లను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు గతంలోనే హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటను సీ ఎం …
Read More »రేవంత్ రెడ్డి పై మండిపడ్డ జీవన్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని …
Read More »టీఆర్ఎస్ లోకి ప్రముఖ సినీ నటుడు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గత నలుగు సంవత్సరాలుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్,ఎకరానికి 8వేల పెట్టుబడి ,భూరికార్డుల ప్రక్షాళన..కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,మిషన్ కాకతీయ ,మిషన్ భాగీరధ..ఇలా పలు అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న జనరంజక …
Read More »టీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సీట్లు వీరికేనా..?
వచ్చే నెలలో ( మార్చ్ ) జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పలువురు నేతలు పోటీలో ఉన్నారు. మూడు స్థానాలకు గాను ఒకదానిలో టీ న్యూస్ ఎండీ ,అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్ పేరు ఖరారైంది. పార్టీలో కీలక పాత్ర పోషించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితునిగా ఉన్నందున ఆయనకు అవకాశం దక్కనుంది. see also :వైఎస్ జగన్‌వి ఊరపంది ఆలోచనలు..!! మిగిలిన రెండు …
Read More »గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని గోషామహల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి , శేరిలింగంపల్లి,జూబ్లిహిల్స్ ,గోషామహల్ నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.అందుకు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »టీ బీజేపీకి బిగ్ షాక్..టీఆర్‌ఎస్ లోకి సీనియర్ నాయకుడు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్‌బై …
Read More »కోదండరాంది దివాళాకోరు ఆరోపణ..ఎమ్మెల్సీ పల్లా
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భర్తీ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల …
Read More »టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలం డేగలమడుగు, వేపలగడ్డ, సుజాతానగర్ గ్రామాలకు చెందిన …
Read More »మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .ఇప్పటికే పలుమార్లు తన దృష్టికి వచ్చిన సమస్యను అక్కడక్కడే పరిష్కరించి అండగా ఉంటూ వస్తున్నా సంగతి మనకు తెల్సిందే .తాజాగా ముఖ్యమంత్రి ప్రముఖ రచయిత కేవీ నరేందర్ అనారోగ్య పరిస్థితి గురించి తనకు తెలిసిన వెంటనే స్పందించి రూ.15 లక్షలు మంజూరు చేయడంతోపాటు నిన్న బుధవారం నాడు ఆ …
Read More »కల్వకుర్తి ఎమ్మెల్యే కుట్రను బయటపెట్టిన కేటీఆర్
కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదుకు చాలా ఆనందంగా ఉందని అననారు. ఎన్టీఆర్ …
Read More »