Home / Tag Archives: trs party (page 10)

Tag Archives: trs party

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!

తెలంగాణ పాలిట దుష్టశక్తులు మళ్లీ ఒక్కచోటుకు చేరుతున్నాయి! త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని అల్పబుద్ధి నేతలు.. అధికార యావతో తెలంగాణను మళ్లీ దగా చేసేందుకు కూటమి కడుతున్నారు! సీఎం కేసీఆర్ ముందస్తు ప్రకటనతో పుట్టలు పగులగొట్టుకుని బయటపడుతున్న విషనాగులు.. తెలంగాణ తరిమేసిన ఆంధ్రపాలకుల పంచన చేరి.. బంగారు భవితవ్యంపై బుసలు కొడుతున్నాయి!బరితెగింపులకు కాంగ్రెస్ పార్టీ కొత్త అర్థాన్ని చెప్తున్నదని పలువురు …

Read More »

కేసీఆర్ కు ఎదురెళ్లొద్దు.. చంద్రబాబు శ్రేయోభిలాషుల ఆందోళన

మన చంద్రబాబు దారితప్పుతున్నాడా..? మన చంద్రబాబుకు నష్టం కలగనుందా..? ఆదుష్ట కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నాడు, అన్నింటికీ చెడిపోతాడా..? మోడీ మీద కోపముంటే ఉండనీ గాక, ఆ కోపంతో కాంగ్రెస్‌తో కలిసి, కేసీయార్ కు ఎదురెళ్లడం అవసరమా..? అని చంద్రబాబు సన్నిహితులు చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎలాగో కేసీయార్, మళ్లీ గెలిచేటట్టున్నడు, గెలిస్తే ఇక చంద్రబాబు పనిపడతడు.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు అవసరమా..? తెలంగాణలో ఒకటో, అరో ఎన్నొస్తే అన్ని… సొంతంగా …

Read More »

కేసిఆర్‌ జాతకం గురించి సంచలన వాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు

తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్దం అవడంతో జ్యోతిష్కులకు కూడా గిరాకి పెరిగింది. వారు చేసే వ్యాఖ్యలకు ప్రాదాన్యత వస్తోంది.తాజాగా ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణరావు ఈ విషయమై స్పందించారు. తెలంగాణలో కేసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారట. ‘కేసిఆర్‌ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని, దీనికి తోడుగా చంద్రుడు, రాహువు, కేతువు అనుకూల …

Read More »

కేసీఆర్ తీసుకున్న మరో తెగింపు నిర్ణయం..!

కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీస్థాయిలో ప్రజలను సమీకరించి వారి ముందు గత నాలుగేండ్ల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రగతి నివేదన సభలో సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో కేసీఆర్ ప్రకటించగానే ప్రతిపక్షలకు దిమ్మతిరిగినట్టు అయ్యింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగేండ్ల పాలనలో దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంది. అందరి చూపు తెలంగాణ వైపు తిప్పుకుంది. అందుకు కారణాలు కూడ అందరికి తెలుసు..ప్రతి ఒక్కరికి …

Read More »

అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి టీఆర్ ఎస్ పాటుపడుతోంది..

30 ఏళ్లుగా టీవీ, సినిమా రంగంలో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్‌లో నటించిన ప్రముఖ బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత 1969లోనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన జేఎల్‌ శ్రీనివాస్‌ తుమ్మల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు జంజిరాల రాజేష్‌తో కలిసి శ్రీనివాస్‌ మాట్లాడారు.   టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల …

Read More »

తెలంగాణలో ఒక్కటి అంటే ఒక్క సీటు కాంగ్రెస్‌ కు రాదంట..!

తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్కటి అంటే ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అనేది కాంగ్రెస్‌కు చిత్తు కాగితంలాందని విమర్శించారు. తెలంగాణలో తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని ఈటెల చెప్పుకొచ్చారు. ఇంకా అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని అన్ని వర్గాల ప్రజల …

Read More »

నారా లోకేష్‌ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఈటల రాజేందర్‌..!

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసలు నారా లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా …

Read More »

నేడు కేసీఆర్ ఎన్నికల శంఖారావం..!

తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి …

Read More »

ఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్‌ఎస్..!

తెలంగాణలో ఎన్నికలకు కారు జోరందుకుంది. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ స్థానాలను వరసగా బాల్క సుమన్, క్రాంతి కిరణ్‌కు కేటాయించారు. అతి త్వరలో మిగతా స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా రేవంత్ ఘోర ప‌రాజ‌యం..టీఆర్ఎస్ స‌రియైన అభ్య‌ర్థి రంగంలోకి

టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్‌ బహిరంగ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat