తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో ఏటా అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆ పార్టీ వార్శికోత్సవ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ..సాధించిన విజయాలు గురించి గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించనున్నారు. అంతే కాకుండా ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీలో వంటకాలు ఇవే.. 33 రకాల వెరైటీలు..
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీలోని వంటల ప్రాంగణం రుచికరమైన వంటకాలతో …
Read More »ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ …
Read More »మంత్రి కేటీఆర్‌ను కల్సిన డీఎంకే ఎంపీలు
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను డీఎంకే ఎంపీలు బుధవారం ఉదయం కలిశారు. నీట్‌పై సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీరస్వామి కలిసి కేటీఆర్‌కు అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల …
Read More »నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన తో భారీ బహిరంగ సభ
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …
Read More »