తెలంగాణ కలను సాకారం చేసి.. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏఫ్రిల్ ఇరవై ఏడున హైటెక్స్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వానికి ప్రతీకగా …
Read More »రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ప్లీనరీ బంగారు బాటలు వేయబోతుంది..మంత్రి నాయిని
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీలో జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ లోని జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందని హోంమంత్రి నాయిని …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు …
Read More »హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగు స్థలాన్ని ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం .అందులో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 27న టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతున్నా సంగతి తెల్సిందే .తాజాగా ఈ ఏడాది పార్టీ ప్లీనరీ ఈ నెల 27న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ ,ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి …
Read More »