తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు పునర్ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2143 ఆలయాలలో దూప దీప నైవేద్యం పథకం అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఆలయాలన్నింటికీ ప్రతినెల ధూప దీప నైవేద్యం పథకం కింద పూజా కార్యక్రమాల కొరకు 6000 రూపాయలు అందజేస్తారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెదక్ …
Read More »Ts High Court : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాజపా నేత బీల్ సంతోష్ కు ఊరట..!
Ts High Court : తెలంగాణలో ఇటీవల కలకలం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో పిటిషన్ …
Read More »CM Kcr : పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసిన సీఎం కేసిఆర్..!
CM Kcr : తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. టిఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 50 బృందాలు రంగంలోకి ఏకకాలంలో మంత్రి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు సీజ్ చేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో ప్రగతి భవన్‌లో తాజాగా సీఎం కేసీఆర్ …
Read More »Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు..!
Minister Mallareddy : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. …
Read More »Harish Rao : ఈనెలలో గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల దవాఖానాలు ప్రారంభిస్తాం : మంత్రి హరీష్ రావ్
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 2 వేల దవాఖానాలు ప్రారంభించనున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆరోగ్య తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నాం.. ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏఎన్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు ఈ ప్రకటన …
Read More »అభిమాని కారు నెంబర్ ప్లేట్ చూసి అవాక్కైన కేటీఆర్!
సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …
Read More »ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్
సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …
Read More »బెంగళూరులో వరదలు.. కేటీఆర్ కౌంటర్
బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్ కంపెనీస్ అసోసియేషన్ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన …
Read More »ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు.. కేసీఆర్ భారీ ర్యాలీ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్ నుంచి ప్రారంభమైన …
Read More »బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్
సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …
Read More »