తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా జోరుమీదుంది. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ విస్తృతంగా ప్రచారం చేసి టీఆర్‌ఎస్ పార్టీ విజయానికి దోహదపడింది. తాజాగా2020 మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియా ద్వారానే కాకుండా ప్రత్యక్ష ప్రచారములో కూడా పాల్గొంది , అన్ని మున్సిపాలిటీలల్లో తమ మెంబెర్స్ …
Read More »కేసీఆర్ బర్త్ డే రోజు టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా చారిటీ డ్రైవ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా శాఖ చారిటీ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికాలోని మూడు ప్రావిన్స్ లలో చారిటీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 17న జోహన్నెస్‌బర్గ్ లోని లీమో గెట్‌స్వే సేప్టీ హోంలో, కేప్‌టౌన్ లోని 16 ఎడ్వర్డ్ రోడ్ ఒట్టేరి ప్రాంతంలో, డర్బన్ లోని రిజర్వాయర్ …
Read More »సౌత్ ఆఫ్రికాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..!
70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహించారు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే 70వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరిగాయి. భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో జొహన్నెస్‌బర్గ్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు పాల్గొని భారత జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ ఎన్నారై …
Read More »కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ సంపూర్ణ మద్దతు
భారత దేశంలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై సాతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు దేశంలోని …
Read More »