తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.ఆక్లాండ్ లోని ఎప్సం బ్లడ్ బ్యాంకు సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ఆక్లాండ్ లోని తెలంగాణ బిడ్డలు హాజరయ్యారు . రక్త దానం ప్రాణదానం అని ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦ మంది …
Read More »ఇండియా – న్యూ జీలాండ్ బిజినెస్ కౌన్సిల్ 2018 సదస్సు
ఆక్లాండ్ లోని ప్రముఖ పుల్మాన్ హోటల్ లో INZBC ఆధ్వర్యంలో విమానయాన , టూరిజం , టెక్నాలజీ సదస్సు జరిగింది .మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో , తెలంగాణ రాష్ట్రానికి , పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్న ఇక్కడి కంపెనీల మధ్య వారధి గా ఉండాలనేస్వచ్చంధంగా తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు …
Read More »TRS-NZ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్దికి బర్త్ డే విషెష్..
ఉన్నత చదువులు..ప్రపంచమే సలాం కొట్టే స్థాయి..లగ్జరీ జీవితం.అయితేనేమి అవన్నీ తన జీవితంలో ఒక భాగం మాత్రమే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం బయలుదేరిన ఉద్యమ రథసారధి,ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బాటలో మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనే ముఖ్యమైనదని భావించి అలుపు ఎరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు.. దాదాపు స్వరాష్ట్రం సిద్ధించేవరకు ఉద్యమరథసారధి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రుద్రమ్మ …
Read More »