పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ,ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీల పై రాజ్యసభ నుంచి సస్సెన్షన్ వేటు సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు …
Read More »పార్లమెంట్ లో ఆగని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు జీఎస్టీ పేరుమీద పెంచిన ధరలు, జీఎస్టీ భారాలపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో చేస్తున్న ఆందోళనలు, నిరసనలు శుక్రవారం కూడా కొనసాగాయి. పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులతో నిరసనకు దిగారు. అధిక ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా తమ …
Read More »మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని …
Read More »కేంద్రంపై పోరాడాలి- సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై సిఎం వారితో చర్చించారు. ముఖ్యంగా…సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని …
Read More »నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …
Read More »ప్రధాని మోడీ ,ఎంపీ సుమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ..
ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి.. మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ సుమన్ నవ్వుతూ.. అవును …
Read More »