కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌లు, సర్‌చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని …
Read More »