తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటా ముమ్మరంగా ప్రచారం చేస్తూ కారు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కొనసాగాలన్నా, ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు సాగాలన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని సూచిస్తున్నారు. కూటముల విష ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. వచ్చే …
Read More »సీఎంగా ఎవరు ఉండాలో ఆలోచించుకోండి…….కేటీఆర్
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అద్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మహాకూటమి ఏర్పాటుచేసింది. అదో ద్రోహ కూటమి. పాలమూ రులోని బీడు భూములను సస్యశ్యామలం చేయడం కోసం తలపెట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ను నిలిపేయమని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రానికి 30 లేఖలు రాశాడు. …
Read More »