తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో బద్ధిపోచమ్మ ఆలయాన్ని మహా పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నారాయణరావు పేటలోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..బద్ధిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి చూస్తున్నానని, ఆ ఆశ ఇప్పటికి తీరిందని అన్నారు. ఆలయం మళ్లీ ప్రారంభం …
Read More »మంకీపాక్స్.. ఎలాంటి ఆందోళన వద్దు: హరీష్‌రావు
మంకీపాక్స్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశంలో మంకీపాక్స్ రెండో కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. ఫీవర్ ఆస్పత్రిని మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా చేసినట్లుహరీష్‌రావు చెప్పారు.
Read More »బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠకు భంగం కలగొద్దు: విద్యార్థులకు మంత్రి సబిత లేఖ
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …
Read More »మిగతా వాళ్లకీ బూస్టర్ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్
18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ మాట్లాడారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని …
Read More »కులవృత్తులను అవహేళన చేస్తే ఊరుకోం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »ఆ హక్కు రాష్ట్రాలకే ఉండాలి..ఎంపీ కవిత
పార్లమెంట్ చివరి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ డిల్లీలో సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై హక్కు రాష్ట్రాలకు ఉండాలన్నదే టిఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్ అని ఆమె తెలిపారు.50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. ఎక్కువ రిజర్వేషన్లు కొనసాగుతున్న రాష్ట్రాల్లాగే తెలంగాణలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. see also …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ ధపతి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రులు,నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన 250 …
Read More »ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్
ప్రజలగురించి ఆలోచించే వ్యక్తి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీ ఆర్..వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులను పక్కన పెట్టి.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …
Read More »