Home / Tag Archives: trs governament (page 92)

Tag Archives: trs governament

ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి

రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …

Read More »

గులాబీని గెలిపించండి

2014 తరువాత తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన మార్పును చూసి ఈ ఉపఎన్నికలలో టి ఆర్ యస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మట్టపల్లి ఎన్ సి ఎల్ న్యూ కాలనీ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళాసాధికారత సాధించిన …

Read More »

సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!

తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది . ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో …

Read More »

తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …

Read More »

రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …

Read More »

టీఆర్ఎస్ విజయం ఖాయం

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 35,34 బూత్ రామపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..ఘన స్వాగతం పలికిన మహిళలు,మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ..గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వారు అభ్యర్దించారు..   -గడప గడపన వారికి ఘన స్వాగతం లబించింది..టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు బాగున్నాయని,టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు …

Read More »

అద్భుతంగా కోమటి చెరువు

 ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …

Read More »

చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ,పార్లమెంటరీ నేత కేకే ఆర్టీసీ సిబ్బంది ఆలోచించాలి. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నేతలు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడా …

Read More »

ఆర్టీసీ విలీనంపై జేపీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పది రోజులుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ సమ్మె గురించి ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదు. ఆర్టీసీలో డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో.. ఇరవై శాతం ప్రయివేట్ ఆధీనంలో .. పది శాతం ఆర్టీసీ ఆధీనంలో బస్సులు నడుస్తాయి. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయమని.. అది సంస్థ భవిష్యత్ …

Read More »

సిరిసిల్ల చీరను కట్టిన న్యూజిలాండ్ ఎంపీ

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులు ప్రపంచంలోని దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికై.. నేతన్నల సంక్షేమంకోసం పలు పథకాలను చేపడుతున్న విషయం మనకు తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్నలు వేసిన చీరను న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ధరించారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat