తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు.నిన్న బుధవారం రాష్ట్రంలోని మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ తదితర భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నీటి తీరువాను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు . ఇప్పటికే …
Read More »మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కాన్వాయ్ ను ఆపి మరి ..!
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ రోజు బుధవారం బీర్కూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాన్సువాడ నుండి బయలు దేరి వెళ్లారు .ఈ క్రమంలో మార్గం మధ్యలో కొల్లూరు గ్రామానికి చెందిన రైతులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఆపారు . కాన్వాయ్ ను ఆపి మరి ఈ ఏడాది సమయానికే నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు రావడమే …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన మంత్రి హరీష్ ..!
ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత .అప్పుడు ఉప ఎన్నికల సమయంలో అయిన ..ఉద్యమం సమయంలో అయిన ..కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయిన ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ గారికి గుర్తు వచ్చే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఆయన నిత్యం అధికారక అనాదికరక కార్యక్రమాల్లో ఎంత బిజీ గా ఉన్న …
Read More »ఐటీలో దేశంలోనే టాప్ మన హైదరాబాద్..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరం లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మోతీ నగర్ లో రిజర్వాయర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వస్తే హైదరాబాద్ నగరం ఏమైపోతదోనని విమర్శించారు..కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరం పేరు వినిపిస్తుదన్నారు. నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతాల్లో నీళ్ల కోసం నానా …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త ..!
తెలంగాణ రాష్ట్రంలో సర్కారీ నౌకరీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురునందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు సర్కారు డిగ్రీ కళాశాల్లో కొత్తగా పదమూడు వందల ఎనబై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2008కంటే ముందున్న అప్పటి డిగ్రీ కళాశాల్లో మొత్తం మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ,ఆ తర్వాత ప్రారంభమైన మరో యాబై ఏడు …
Read More »మరో 18వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధం ..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందజేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖాలో ఉన్న మొత్తం పద్దెనిమిది వేల ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వచ్చే నెలలో రెండో వారం లేదా మూడో వారంలో నోటిపికేషన్ విడుదల చేయడానికి పోలీసు శాఖ సిద్ధమవుతుంది.ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత 2015లో తొమ్మిది వేల ఆరువందల కానిస్టేబుల్ పోస్టులు,ఐదు …
Read More »తెలంగాణలో మున్సిపాలిటీలుగా 23నగర పంచాయితీలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.అందులో భాగంగా రాష్ట్రంలో సత్తుపల్లి ,మధిర,బడంగ్ పేట్,పెద్ద అంబర్ పేట్ ,నర్సంపేట్ ,గజ్వేల్ ,వేములవాడ ,కొల్లాపూర్ ,అయిజ,అచ్చంపేట్ ,నాగర్ కర్నూల్ ,కల్వకుర్తి ,ఇబ్రహీం పట్నం ,హుజూర్ నగర్ ,జమ్మికుంట,పరకాల ,హుస్నాబాద్ ,బాదేపల్లి ,దేవరకొండ,ఆందోల్,జోగిపేట్ ,హుజురాబాద్ లను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ..
Read More »టీఆర్ఎస్ లోకి స్టార్ హీరో ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌడ సామాజిక వర్గానికి వరాల జల్లు కురిపించారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాటి చెట్లకు చెల్లించే పన్నును రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పన్ను ఉండదు అని ముఖ్యమంత్రి తెలిపారు .ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద పదహారు కోట్ల రూపాయల …
Read More »ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …
Read More »