రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి/కుల్లె కడిగి/చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభా ఆదివారం జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు …
Read More »మాకు న్యాయం చేయండి-చైర్మన్ ఎర్రోళ్లకు విన్నవించుకున్న బాధితులు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన పాల్వంచలోని కేటీపీఎస్ కు సమీప దూరంలో రేజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దూదియ తండా,హార్యా తండా,మాన్య తండా,సూర్యతండాలల్లో నివాసముంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.ఎర్రోళ్ల శ్రీనివాస్ ను శుక్రవారం బషీర్ బాగ్ లోని కమిషన్ కార్యాలయంలో కలిశారు. కేటీపీఎస్ కు సమీపంలో ఉంటున్న తమ తండాలు కాలుష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి కొత్తగూడెం ఐటీడీఏ అధికారి …
Read More »ఆపన్న హస్తం ఎమ్మెల్యే అరూరి..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …
Read More »తెలంగాణలో మొత్తం 3,327 కోనుగోలు కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలో పలు వ్యవసాయ మార్కెట్లలో రైతుల దగ్గర నుండి ధాన్యం సేకరణ మొదలయింది. గత వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” రాష్ట్రంలోని రైతన్నలు దిగులు పడోద్దు. ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు. మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వాటి దగ్గరనే ఆరుగాలాలపాటు శ్రమించి..పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలి “రాష్ట్రంలోని రైతన్నలకు సూచించారు. మంత్రి హారీష్ …
Read More »