తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …
Read More »