తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నేడు పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల …
Read More »