తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన …
Read More »