టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొంటారు. ఈ నెల 16న ఎల్ రమణ తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద …
Read More »పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు. …
Read More »తెలంగాణభవన్‌లో నేడు గ్రంథాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేడు ప్రారంభించనున్నారు. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి వంటి పలు అంశాలపై అవసరమైన సాహిత్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణభవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు సమాచారం …
Read More »టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని …
Read More »71ఏళ్ల చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా గట్టిగా నిలబడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సైనికులందరికీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పని చేసిన తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు. 71 ఏండ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ గట్టిగా నిలబడ్డ పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, త్యాగాల పునాదుల మీదనే …
Read More »ఆ ఇద్దరికీ కేసీఆర్ ఏమి హామీచ్చారో తెలుసా..!
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని మొత్తం నూట ఐదు స్థానాలల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు,అంధోల్ అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు అయిన బాబుమోహాన్ కు ఈ సారి …
Read More »సీఎం కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారో చెప్పిన ఉమా మాధవరెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది …
Read More »