ఏపీలో కలకలం రేపుతున్న ఫేక్ లెటర్ ఉదంతంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యం అని, అధికార వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇలా పలు వివాదాస్పద అంశాలతో కేంద్ర హోం శాఖకు ఈసీ లేఖ రాశాడంటూ ఎల్లోమీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్‌ను బద్నాం చేసే విధంగా ఉన్న …
Read More »సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్‌పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్‌లో …
Read More »పోలవరంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం… ఇక చంద్రబాబు, లోకేష్, ఉమాలకు చుక్కలే…!
పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై …
Read More »పోలవరం అవినీతి అక్రమాలపై రంగంలోకి దిగిన కేంద్రం…చిక్కుల్లో చంద్రబాబు…!
గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి ఒకెత్తు అయితే…నిర్వాసితుల పేరుతో టీడీపీ నేతలు వేలకోట్లు స్వాహా చేసిన విషయం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడినట్లే అని ఏపీ రాజకీయవర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం డ్యామ్ విషయంలో డ్యామ్ నిర్మాణం కంటే నిర్వాసితులకు పరిహారం చెల్లించడమే అతి పెద్ద టాస్క్. …
Read More »