నట రుద్రుడు నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్) ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌పై గుర్రుగా ఉన్నారట. దీనికి కారణం కూడా ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైనేనట. ఇక ఆ స్టోరీ లైన్‌ను విన్న ఎన్టీఆర్ అప్పట్నుంచి త్రివిక్రమ్‌పై తెగ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఆ పాత్ర చేయబోతున్నాడా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. దీంతో తారక్ పై అంచనాలు పీక్స్ వెళ్ళిపోయాయి. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే …
Read More »‘అత్తారింటికి దారేది’లో అత్త పాత్ర కంటే కూడా పవర్ ఫుల్ పాత్రని ఎన్టీఆర్ కోసం అమెను
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఒకప్పటి హీరోయిన్ అయిన నదియను తీసుకువచ్చి, పవన్‌కళ్యాన్‌కి అత్తను చేశారు. దర్శకుడు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆ సినిమాలో నదియకు చాలా పవర్ ఫుల్ పాత్రని ఇచ్చి, ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడిదే తరహాలో త్వరలో ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రంలో కూడా మరో ఓల్డ్ హీరోయిన్‌ని తీసుకురాబోతున్నారనే వార్తలు తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘నిన్నేపెళ్లాడతా’ …
Read More »జూనియర్ గొప్పతనం మరోసారి..!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక తారక్ నంటించే తాజా చిత్రానిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన రెమ్యునేషన్ ని …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్.. అసలు మ్యాటర్ ఏంటీ..?
కమెడియన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత హీరోగా మారిన సునీల్ .. ప్రస్తుతం విజయాలు లేక హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి సమయంలో అద్భుతమైన రోల్ పట్టేశారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ లో ఓ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా చేసుకునే వార్త..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజనీర్ బాబు, రాజు వచ్చినాడో అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. …
Read More »ఎన్టీఆర్ సినిమాకు పవన్.. క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా..?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. రకరకాలుగా అనుకుంటున్నారు …
Read More »అజ్ఞాతవాసి షూటింగ్‌లో గాయపడ్డ పవన్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్కమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బయటకురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైందని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన …
Read More »