టబు ఒకప్పుడు తనకే సొంతమైన అందాలతో.. చూడముచ్చని చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించిన హాట్ బ్యూటీ . దాదాపు కొన్నేండ్లు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది .. ఆ తర్వాత బాలీవుడ్ లో తనకంటూ స్థానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ నిన్న సోమవారంతో నలబై ఏడు వసంతాలను పూర్తి చేసుకుని నలబై ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో చిత్రం యూనిట్ …
Read More »డేంజర్ జోన్ లో అల్లు అర్జున్ సినిమా…?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్రం డేంజర్ జోన్ లో పడింది. స్టొరీ మొత్తం లీక్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతున్నారట. ఇక లీక్ అయిన స్టొరీ విషయానికి వస్తే …
Read More »టాప్ డైరెక్టర్ కు సలహాలు ఇవ్వనున్న జబర్దస్త్ కమీడియన్..!
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు రాగా రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదే జోష్ తో ఇప్పుడు ఈ సినిమా తీయనున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిన్న వీడియోను కూడా రిలీజ్ చేసాడు డైరెక్టర్. ఇందులో మహర్షి ఫేమ్ పూజా హెగ్డే …
Read More »మరో ఐటమ్ సాంగ్ కు రెడీ అయిన కాజల్…!
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. తన నటనతో తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి షేక్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారం. ఈ భామ ఇంతకుముందే జూనియర్ ఎన్టీఅర్ తో కలిసి పక్క లోకల్ అంటూ స్టెప్ వేసింది. అన్నీ ఓకే అయితే ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తో కలిసి కాజల్ ఐటమ్ …
Read More »బన్నీ సినిమాకు ‘ఆ’సక్తికర టైటిల్…మాటల మాంత్రికుడు ఉద్దేశ్యమేంటో ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు ఈ చిత్రానికి ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో చిన్న సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించాడు డైరెక్టర్. ఈ టీజర్ లో బన్నీ, మురళీ శర్మ మధ్య చిన్న సన్నివేశం ఉంది. అందులో ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగగా.. ‘ఇవ్వలా.. …
Read More »దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …
Read More »ఎన్టీఆర్ అరవింద సమేతలో మరో సీనియర్ నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్లో కనిపించబోతున్నారు.అయితే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు వంటి ముఖ్య నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. రాయలసీమ నేపధ్యలో ఈ సినిమారూపొందుతునట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో నాగబాబు ఎన్టీఆర్ …
Read More »పవన్ దర్శకుడి గురించి పూనమ్ సంచలన వ్యాఖ్యలు ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడిపై ఫైర్ అయ్యారు .ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్నాయి .ట్విట్టర్ సాక్షిగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు నాలుగు కుటుంబాల అండతో ఎన్నారై హీరోయిన్ కు …
Read More »పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు మరో హీరోయిన్ బలి ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలన మరో హీరోయిన్ కు వచ్చిన సరైన అవకాశం మిస్సైంది.ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో సరసన నటించే సువర్ణ అవకాశాన్ని అమ్మడు కోల్పోయింది.అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటివల విడుదలై పవన్ కెరీర్ లోనే అత్యంత డిజార్ట్ గా నిలిచిన …
Read More »ఇట్స్ అఫిషియల్.. పవన్‌తో త్రివిక్రమ్ మరో సినిమా.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
అజ్ఞాతవాసి చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ కావడంతో.. పవన్-త్రివిక్రమ్‌లు మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాలు అందుకున్న ఈ కాంబినేషన్‌కు అజ్ఞాతవాసి రూపంలో ఘోర పరాజయం తప్పలేదు. అందులో దొర్లిన తప్పులను సరిద్దిద్దుకొని ఈసారి భిన్నమైన కథాంశంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం.. ఎన్టీఆర్, వెంకటేష్‌ల చిత్రాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన …
Read More »