త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. …
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ ఫిక్స్… ఎన్టీఆర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కాగా ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ”అసామాన్యుడు” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అసామాన్యుడు పెట్టాలని భావిస్తున్నారట . ఇంకా …
Read More »