Politics దేశంలో చాలా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉంది దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి హవాను ప్రస్తుతం నడుస్తుందని చెప్పవచ్చు అయితే తాజాగా ఈ సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సహో బిజెపి గంగా నది లాంటిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ప్రస్తుతం అక్కడ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే అలాగే …
Read More »