త్రిపురలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒక పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బధర్ ఘట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిమి మజుందర్ సూర్యపారా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఊరంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ పేద మహిళ ఆమె బకెట్ లో తెచ్చిన నీళ్లతో సదరు ఎమ్మెల్యే కాళ్లపై నీళ్లు పోసి సబ్బుతో …
Read More »త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్‌లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
Read More »మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకిన మరోక మంత్రి..వీడియో వైరల్
మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ ఉండదు. పసికందులు నుంచి ముసలి వాళ్ల వరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు, యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఆడవారిని విలాస వస్తువుగా చూసే సమజాంలో ఎన్ని నిర్భయ చట్టాలు వస్తే మాత్రం ఏం లాభం. తాజాగా ఇలాంటి సంఘటనే …
Read More »