పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు!
పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్ చెలరేగిందన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్‌గా తనతోనే టచ్‌లో ఉన్నారని చెప్పారు. …
Read More »స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్ చీరతో చాలా సింపుల్‌గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే …
Read More »యశ్వంత్ సిన్హాకు జడ్ కేటగిరి భద్రత
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్‌పీఎఫ్ సాయుధ కమాండోల రక్షణ కల్పించింది. యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామపత్రాలను సర్పించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్‌వాదీ …
Read More »సీఎం కేసీఆర్ కు మద్ధతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైనదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో అన్నారు.విభజన రాజకీయాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వీటికి అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠ మరింత దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సమర్థ ప్రతిపక్షంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం అనివార్యమని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను …
Read More »బీజేపీ నేతలూ.. గేమ్ ముగిసిపోలేదు: మమత
కోల్‌కతా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచినంత మాత్రాన గేమ్ ముగిసిపోలేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో మీడియాతో మమత మాట్లాడారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కావని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆ పార్టీకి లేరని.. అందుకే గేమ్ ఇంకా …
Read More »మీకు అంతలేదు.. పగటికలలు మానండి: బీజేపీకి మమత సెటైర్
కోల్‌కతా: గురువారం వెల్లడైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగుచోట్ల బీజేపీ, ఒక చోట ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడంపై బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఈ ఎన్నికల విజయం 2024 లోక్‌సభ తీర్పును రిఫ్లెక్ట్ చేస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు …
Read More »