సెప్టెంబర్ 2..తెలంగాణ ప్రజలు ఈరోజును ఎప్పటికీ మర్చిపోరు..2009 లో రెండోసారి అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఆర్ కొద్ది నెలలకే రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ..హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రజానేత మరణం తట్టుకోలేక నాడు వందలాది గుండెలు ఆగిపోయాయి..వైఎస్ ఆర్ భౌతికంగా లేకున్నా…ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ బతికి ఉంటే …
Read More »అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ పాలన
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …
Read More »బిపిన్ రావత్‌కు రాహుల్‌గాంధీ నివాళులు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం జగన్ ఘన నివాళి…!
అహింసా, సత్యాగ్రహాలే ఆయుధంగా అహింసామార్గంలో తెల్లవాడిని తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం వైఎస్ …
Read More »నేడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి…సీఎం జగన్ ఘన నివాళి…!
అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త..మహాత్మా జ్యోతిబాపూలే అని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. నేడు సామాజిక అసమానతలపై పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, అట్టడుగు వర్గాల విద్య కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే విగ్రహానికి వైఎస్ …
Read More »తెలంగాణ ధిక్కార స్వరం..ప్రజాకవి కాళోజీకి అక్షర నివాళి..!
పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానికే అంటూ తన యావత్ జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు వర్థంతి నేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి..ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి..కాళోజీ. జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు…కాళోజీ నారాయణ రావు. కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో …
Read More »పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్…!
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మ అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో హోం …
Read More »