ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది.. అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా …
Read More »ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?
ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ పాస్ బుక్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ వేదికగా వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. అయితే, SBI పాస్ బుక్ ను అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో పోల్చుతూ చేస్తోన్న ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే? SBI పాస్ బుక్, అర్జెంటీనా దేశ జెండా రంగు ఒకేవిధంగా ఉంటాయి. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు FIFA వరల్డ్ కప్ 2022 …
Read More »చరిత్రకెక్కిన RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కించిన మూవీ RRR. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 …
Read More »సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!
ఏపీ సీఎం జగన్ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి …
Read More »మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్..!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమం స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఆకుపచ్చని మహోద్యమంలా సాగుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్వయంగా 2042 ఎకరాల కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి..మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ …
Read More »వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది. అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం …
Read More »