ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం …
Read More »మిస్టర్ కూల్ కు డ్యూటీ వేసిన ఆర్మీ అధికారులు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …
Read More »కశ్మీర్ లోయ పరిసర ప్రాంతాల్లో శిక్షణ పొందనున్న మిస్టర్ కూల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కొరకు భారత ఆర్మీ కి దరఖాస్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ టూర్ నుండి తనంతట తానే తప్పుకున్న ధోని..రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ధోని …
Read More »ముఖేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా…?
భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముఖేశ్ అంబానీ అని చటుక్కున చెప్పేస్తారు. ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఇల్లు, ఇంట్లోని వస్తువులు, పనివాళ్లు ఉంటారు. ఇక అంబానీ తన కారు డ్రైవర్‌కి ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంబానీ తన డ్రైవర్లకు ప్రతి నెలా దాదాపు రూ.2లక్షలు జీతంగా ఇస్తున్నారట. కానీ అంబానీకి డ్రైవర్‌గా ఎంపికవడం అంత సులువేం కాదు. ముందు అంబానీ మేనేజర్ ఓ ప్రైవేట్ డ్రైవింగ్ …
Read More »