Home / Tag Archives: train (page 3)

Tag Archives: train

మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?

మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?. నెలలో ఎక్కువ రోజులు రైలులోనే ప్రయాణం చేయంది మీకు రోజు గడవదా..?. అయితే ఇది మీలాంటి వాళ్లకోసమే.రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుభవార్తను అందించారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు. ఆన్ లైన్ ,ఐఆర్సీటీసీ యాప్లో రిజర్వ్ చార్ట్ అందుబాటులోకి రానున్నది. దీంతో ప్రయాణికులు ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయనే సంగతి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్ని …

Read More »

పెరిగిన రైలు చార్జీలు

రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …

Read More »

రైల్వే ప్రయాణికులకు షాక్

దేశ వ్యాప్తంగా రైల్వేలో ప్రయాణిస్తున్న వారికి ఇది బిగ్ షాక్. దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగమ్గా ఈ వారంలోనే ఈ పెంపు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిలోమీటర్ కు ఐదు పైసల నుండి నలబై పైసల వరకు టికెట్ ధర పెంపు ఉంటుందని ఆ వార్తల సారాంశం. రైల్వే ఛార్జీల పెంపుకు ప్రధాన మంత్రి కార్యాలయం గడిచిన నెలలోనే అనుమతి …

Read More »

సంఘమిత్ర రైలులో దారుణం

రైలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో దారుణం జరిగింది.తినుబండరాలను అమ్ముకునే వ్యక్తి,హిజ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తినుబండరాలు అమ్ముకునే వ్యక్తి హిజ్రాను రైలు నుంచి తోసివేయడంతో ఆమె నీటి కుంటలో పడి అక్కడక్కడే మృతి చెందింది.సలీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. .

Read More »

హైదరాబాద్ మెట్రో రికార్డు

తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రోతో ఆ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటంలో దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. వరుసగా పండుగ సెలవులు ముగియడంతో సోమవారం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో ఒక్కరోజే నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం రద్ధీగా ఉండటంతో సగటున ప్రతి …

Read More »

టికెట్ ధర ఎంత.? మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది.. మరెన్నో ప్రత్యేకతలతో

ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్‌ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌ 1వ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుందని శుక్రవారం …

Read More »

డ్రైవర్ లేకుండా 40 కి.మీలు వెళ్లిన ట్రైన్-ఆ తర్వాత ఏమి జరిగింది..?

డ్రైవర్ లేకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నలబై కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఒక గూడ్స్ రైలు. రాజస్థాన్ రాష్ట్రంలో సెంద్రా రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంద్రాకు చేరుకున్న గూడ్స్ రైలు డ్రైవర్ కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా వేగం అందుకున్న రైలు కదిలి నలబై కిలోమీటర్ల దూరం వెళ్లింది. ఇది గమనించిన అధికారులు తర్వాత స్టేషన్లను అప్రమత్తం చేయడంతో …

Read More »

రాజధాని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్‌లో నిలిచి ఉన్న ఛండీఘడ్‌-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్‌ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి …

Read More »

ట్రైనే దారి తప్పింది

సహాజంగా మనుషులు తప్పిపోవడం.. విమానాలు దారి తప్పడం మనకు తెల్సు.. కానీ ఏకంగా ట్రైనే దారి తప్పింది. అసలు విషయానికి వస్తే అమృత్ సర్ నుంచి కొచువేలి వెళ్లాల్సిన ASR-KCVL ఎక్స్ -ప్రెస్ దారి తప్పింది.భారీగా వర్షాలు కురుస్తుండటంతో సిగ్నల్ వ్యవస్థ దెబ్బ తింది. దీంతో దారితెలియక లోకో పైలట్ ట్రైన్ ను విజయవాడ వైపు మళ్లించాడు. అలా నడిచిన రైలు సోమవారం అర్ధరాత్రి వరంగల్ రూరల్ జిల్లా చింతపల్లి …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రైల్వేస్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వంట చేసే బోగీ నుండి మంటలు ఎగసిపడ్డాయి.ఈ తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది.అయితే ఆ బోగీ మధ్యలో ఉండడంతో పక్కబోగీలోని ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను ఆపేశారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు బోగీలను తప్పించారు.వంటే చేసే బోగీ పూర్తిగా కాలిపోగా,పక్క బోగీ పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకురాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat