యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట రామ్‌గోపాల్ వర్మ. ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలని వెండితెరపై హృద్యంగా చూపించిన వర్మ 2019 నవంబర్‌లో తెలంగాణలో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో దిశా ఎన్‌కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.
Read More »హీరో ట్రైలర్
కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ సర్జా, అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరో సినిమాతో తమిళ సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ …
Read More »గుండెలను పిండేస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్
సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి …
Read More »