మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నాని.. డబుల్ రోల్ పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది.హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలకానున్న విషయం …
Read More »జవాన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!
మెగా మేనల్లుడు, ఇండస్ర్టీలో అందరివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం జవాన్. అయితే, సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు తిక్క, విన్నర్ వంటి రెండు భారీ పరాజయాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో జవాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సాయి ధరమ్‌తేజ్. ఇప్పటికే జవాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్‌ను తెగ …
Read More »‘రాజుగారి గది2’ మూవీ ట్రైలర్ ..
టాలీవుడ్ మన్మధుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్‌కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్ విడుదలైంది. మనుషుల మనస్తత్వాలు చదివే వ్యక్తిగా నాగార్జున ఇందులో కనిపిస్తున్నారు. ట్రైలర్‌ను చాలా విభిన్నంగా తీర్చిదిద్దారు. ఆ ట్రైలర్ మీకోసం ..
Read More »