రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్ తిరుమల మరోసారి రామ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికల నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ మొత్తం ఒక డైలాగ్ గా సాగింది. ఇంతకీ ఆ డైలాగ్ వెర్షన్ ఏమిటంటే..! అనుపమ : నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని …
Read More »