గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …
Read More »తీవ్ర విషాదంలో మెగా హీరోలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …
Read More »కొంపల్లిలో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలో విషాదం నెలకొన్నది. కాసేపట్లో పెళ్ళి కాబోతుండగా పెళ్ళి కుమారుడు సందీప్ ఉరి వేసుకుని ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఇరువురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడా..?. లేదా ఏదైన కారణం ఉందా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More »