తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.. యువస్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ లోని బంజారాహీల్స్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర నిన్న సోమవారం స్థానిక ఎస్ఐ లఖన్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును ఆపేశారు పోలీసులు. హీరో నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న …
Read More »హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు మనోజ్ అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్ నడుపుతున్న ఏపీ 39HY …
Read More »హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బిగ్ బి ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో పలుచోట్ల ఉన్న కూడళ్లల్లో జీబ్రా క్రాసింగ్స్ వద్ద పలు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడేలోపు …
Read More »