తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్లు అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు వాహనాలను దారిమళ్లిస్తున్నారు.ఖైరతాబాద్ చౌరస్తా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్‌బాగ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, ఎన్టీఆర్ …
Read More »ఓ ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారితే ఎట్టుంటదో తెలుసా ?
హైదరాబాద్ లో ఒక ఎంపీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా మారారు.ఈ ఫీట్ చేసిన వ్యక్తి మరెవ్వరో కాదు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.శుక్రవారం సాయంత్రం పాతబస్తీలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.అదేసమయంలో అటునుండి అసదుద్దీన్ వెళ్తున్నారు.ఆ ట్రాఫిక్ చూసిన ఆయన తానే స్వయంగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌లా మొత్తం క్లియర్ చేసారు.ఆయనకు తోడుగా అక్కడ ప్రజలు కూడా సాయం చేసారు.అసలే రంజాన్ మాసం..దీంతో రోడ్ల మీద కూడా దుకాణాలు పెట్టుకుంటున్నారు.ఈమేరకు ఈ …
Read More »