తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు …
Read More »హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ అంక్షలు
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.సాయంత్రం 5.30 …
Read More »వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్
వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్’ ‘జై …
Read More »కదిలిన ఖైరతాబాద్ గణనాధుడు..మధ్యహ్నం లోపే నిమజ్జన..!
నేడు గణపతి నిమజ్జన సందర్భంగా తెల్లవారుజాము నుండే భారీగా విగ్రహాలు టాంక్బండ్ కు తరలివస్తున్నాయి. టాంక్ బండ్ చుట్టూ ప్రక్కల చెరువులలో సుమారు 40వేలకు పైగా విగ్రహాలను ఈరోజు నిమజ్జనం చేయనున్నారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడు విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే స్వామి వారు కదిలారు. నిన్న అర్ధరాత్రి నుండే భారీ బందోబస్తుతో పోలీసులు దగ్గర ఉండి స్వామి వారి ప్రయాణానికి ఏర్పాటులు చేసారు. మధ్యహ్నం లోపే ఈ మహా గణనాధుడి …
Read More »ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం
దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005 పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …
Read More »పట్టపగలే రాసలీలలు ..వీడియో వైరల్ ..!
ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు . ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా …
Read More »ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు
గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు.గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవాల్సి వస్తోంది. పరిస్థితులు …
Read More »