నేను శైలజ కాంబినేషన్‌లో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ పరాజయ బాటలో పయనిస్తోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం మూడు రోజులు మంచి కలెక్షన్లు సాధించినా.. ఇక సోమవారానికి ఈ చిత్ర కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా విడుదల అయిన ఈ చిత్రం హ్యాపీడేస్ మాదిరిగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తోందని అంచనా వేసిన ఈ చిత్రానికి ఫస్ట్ డేనే మిశ్రమ స్పందన వచ్చింది. …
Read More »