టిక్ టాక్ పిచ్చికి మరో యువకుడు బలి అయ్యాడు. కపిల్ అనే 23ఏళ్ల కుర్రాడు టిక్ టాక్ మోజులో పడి ట్రాక్టర్ బోల్తా పడడంతో మరణించాడు. ఈ కుర్రాడికి పెళ్లి అయ్యి కేవలం రెండునెలలే అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఆ కుర్రాడు టిక్ టాక్ చెయ్యడానికి ఆ ట్రాక్టర్ ముందు టైర్స్ పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఈ స్టంట్ ను ఇంకో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అయితే అనుకోకుండా …
Read More »కాల్వలో పడిన ట్రాక్టర్.. 15 మంది కూలీలు అక్కడికక్కడే మృతి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది .ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ శివారు లక్ష్మీపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో పడింది. ఈ ఘటనలో పదిహేను మంది మృతి చెందారు ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు ఈ వ్యవసాయ …
Read More »ఈ వీడియో చూస్తే కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందో..
రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. కడప జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్‌లతో రైతులు, వెసీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. …
Read More »నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం..అక్కడికక్కడే 9 మంది మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది.ఇవాళ ఉదయం వ్యవసాయ కులీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడటంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు.అయితే ఆ ట్రాక్టర్ లో ౩౦ మంది ఉన్నట్లు సమాచారం.ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ …
Read More »భారతదేశపు తొలి డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్
చోదకుడి అవసరం లేని కార్ల గురించి వినే ఉంటారు. కానీ డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్‌ను తొలిసారిగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రదర్శించింది. ఇది విపణిలోకి రావడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనట. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. 20 – 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పింది. ‘ఈ వినూత్న …
Read More »