తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని …
Read More »శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ సేవలుఅభినందనీయం-ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్
సిద్దిపేట జిల్లా కొండపాక లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూలు కాలేజీ మరియు హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా ట్రస్ట్ శ్రీ శ్రీ మదుసుదన సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం లో వారిని దర్శించు కొనగా వారు అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇప్పటికే జగిత్యాల …
Read More »కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిన్న కలెక్టర్ గారి కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మధిర మున్సిపాలిటీలోని రెండవ వార్డులు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ గారు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ …
Read More »నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిన్న బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు
తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్‌లో …
Read More »బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్ …
Read More »నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …
Read More »ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టి బొమ్మను తగలబెట్టిన దళిత సంఘాలు
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితుల పట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసనసభ నుంచి వెళ్లినందుకు నిరసనగా.. దుబ్బాకలో ఎమ్మెల్యే …
Read More »చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఉద్యమ సమయంలోనే …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »