మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …
Read More »అందులో సీఎం కేసీఆర్ రికార్డు -ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండను ముఖ్యమంత్రిగా రికార్డును సృష్టించారు అని ఆయన అన్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని ఆయన విమర్శించారు .రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి …
Read More »మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ..
తెలంగాణ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా జరుగుతున్న ప్రచారం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు అని .ఇదే విషయం గురించి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా గతంలో కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ..ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఉత్తమ్ పోస్టుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య వర్గ విబేధాలు ఉన్నాయి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . అందులో భాగంగా ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాదు అని .అందుకే ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,అటు తన సోదరుడు ఎమ్మెల్సీ …
Read More »తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …
Read More »టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై ..
ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే . అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు …
Read More »టీ కాంగ్రెస్ కోసం బాహుబలి కాదు అంట దేవసేన అంట ..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తమకు పట్టం కడతారు అని తెగ ఆనందపడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .కానీ దాదాపు పద్నాలుగు యేండ్ల పాటు పోరాడి అరవై యేండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు .ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత …
Read More »ఈ నెల 4న టీసీఏల్పీ భేటీ ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష (సీఎల్పీ )సమావేశం ఈ నెల నాలుగో తేదిన జరగనున్నది .ఈ నెల రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సమావేశాల్లో తమ పార్టీ వ్యూహాలను ఖరారు చేసేందుకు అసెంబ్లీలోని హాలు1 లో నాలుగో తారుఖు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .
Read More »తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి ..!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు .గతంలో జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1972-78మధ్య కాలంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని అనంతరెడ్డి కన్నుమూశారు . నాయిని గ్గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య ఆస్పత్రిలో నిన్న ఉదయం 8.30గంటలకు తుది శ్వాస విడిచారు .రాజకీయ …
Read More »