తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు పెరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఎంపీ వెంకట్ రెడ్డి తగ్గలేదు. తామిద్దరం బాగానే …
Read More »తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఈ క్రమంలో తెలంగాణ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం అగ్గి రాజేసింది. తనను ఓడించడానికి ప్రయత్నించిన అతన్ని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ కు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరోషాక్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజధాని మహానగరం హైదరాబాద్ …
Read More »రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా …
Read More »ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read More »కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్‌చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …
Read More »