తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి మంత్రి తన్నీరు హరీష్ రావుపై విమర్శలు వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” మంత్రి హరీష్ రావుకు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయీ, అర్హత లేదని అన్నారు. నిన్న పెద్దపల్లిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్? నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు …
Read More »రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తార్నాకలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన మాజీ ఎంపీ వీహెచ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కోదండరెడ్డి, …
Read More »ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read More »నువ్వు నేను మూవీని గుర్తుకు తెచ్చిన రేవంత్ యవ్వారం
దివంగత యువనటుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సింది. అయితే ఈ మూవీ ఒక సీన్ లో క్లాస్ రూమ్ లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్ సునీల్‌ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేదాకా నేను కూర్చోను …
Read More »ప్రాణాలు ఆర్పిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి చివరికి ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడతాను అని అంటున్నాడు. ఇటీవల కేంద్ర బడ్జెట్ పై మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేపట్టాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్,బీజేపీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ …
Read More »సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు.
Read More »టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నేడు ‘రచ్చబండ’ నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
Read More »కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్‌చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …
Read More »టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ఖాసిం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ …
Read More »