తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు షురూ అయినయి..తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక ఉండదు..అధికారం కోసం జీ గులాం అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతుంటారని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అధికారంలో ఉన్నా…లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హస్తినకు వెళ్లాల్సిందే..అక్కడ తమ బాసులకు వంగి వంగి సలాంలు కొట్టాల్సిందే..కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహల పల్లకీలలో …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్..ఈ నెల 18 న బీఆర్ఎస్ లోకి ఉత్తమ్ దంపతులు..?
తెలంగాణ రాజకీయవర్గాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది… కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర విబేధాలు చోటు చేసుకున్నాయి. తన సీఎం సీటుకు పోటీ రాకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా …
Read More »అదే జరిగితే బీజేపీలోకి రేవంత్ రెడ్డి…..మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు…!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ విషయమై జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది…ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన మంద కృష్ణ ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. ఎస్సీ …
Read More »